అగ్నిప్రమాదం.. ఆరుగురు చిన్నారుల మృతి | Six children killed in Turkey school fire | Sakshi
Sakshi News home page

అగ్నిప్రమాదం.. ఆరుగురు చిన్నారుల మృతి

Published Tue, Dec 1 2015 4:13 PM | Last Updated on Tue, Nov 6 2018 4:37 PM

Six children killed in Turkey school fire

అంకారా : ఓ పాఠశాలలో అగ్నిప్రమాదం సంభవించడంతో ఆరుగురు స్కూలు విద్యార్థులు మృతిచెందారు. ఈ ఘటన టర్కీలోని కల్ట్ పట్టణంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. దియార్బాకిర్ సరిహద్దుల్లోని కల్ట్ ప్రాంతంలో ముస్లింలు పవిత్రంగా భావించే ఖురాన్ ను బోధించే ఓ పాఠశాలలో అగ్నిప్రమాదం జరిగింది. దీంతో ఇందులో శిక్షణ పొందుతున్న ఆరుగురు చిన్నారులు మృతిచెందారు. ఈ ఘటనపై టర్కీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement