యూఎస్‌లో స్పెల్‌ బీ విజేత అనన్య వినయ్‌ | Spell bee winner in the US is Ananya Vinay | Sakshi
Sakshi News home page

యూఎస్‌లో స్పెల్‌ బీ విజేత అనన్య వినయ్‌

Published Sat, Jun 3 2017 1:22 AM | Last Updated on Tue, Sep 5 2017 12:40 PM

యూఎస్‌లో స్పెల్‌ బీ విజేత అనన్య వినయ్‌

యూఎస్‌లో స్పెల్‌ బీ విజేత అనన్య వినయ్‌

వాషింగ్టన్‌: అమెరికాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్క్రిప్స్‌ నేషనల్‌ స్పెల్లింగ్‌ బీ ఫైనల్‌ పోటీల్లో ఇండో అమెరికన్‌ సంతతికి చెందిన బాలిక అనన్య వినయ్‌(12) విజేతగా నిలిచింది. ఆమెకు  రూ. 26 లక్షలు బహుమ తిగా అందనున్నాయి.

ఈ పోటీ లో 90వ పదంగా మారోకైన్‌కు స్పెల్లింగ్‌ చెప్పి విజేతగా నిలిచింది. అనన్య విజయంతో వరుసగా 13వ సారి ఇండో అమెరికన్‌ సంతతికి చెందిన వారే ఈ టైటిల్‌ను గెలుచుకున్నట్లైంది. కాలిఫోర్నియాలోని ఫ్రెస్నో నుంచి ఆరవ శ్రేణిలో నిలిచిన అనన్య స్పె ల్‌ బీలో 12 గంటల పాటు పోటీలో నిలిచుని 35 పదాలకు స్పెల్లింగ్‌లను సరిచేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement