సైన్యం అధీనంలో థాయ్‌లాండ్ | Thailand Army Chief General Prayuth Chan-ocha declared to impose martial law | Sakshi
Sakshi News home page

సైన్యం అధీనంలో థాయ్‌లాండ్

Published Wed, May 21 2014 2:54 AM | Last Updated on Sat, Sep 2 2017 7:37 AM

Thailand Army Chief General Prayuth Chan-ocha declared to impose martial law

బ్యాంకాక్: ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలతో ఆరు నెలలుగా అట్టుడుకుతున్న థాయ్‌లాండ్‌ను ఆ దేశ సైన్యం అధీనంలోకి తీసుకుంది. మంగళవారం తెల్లవారుజాము నుంచి దేశంలో మార్షల్ లా విధించింది. అయితే తమ చర్యపై ప్రజలెవరూ భయపడాల్సిన పనిలేదని...రోజువారీ కార్యకలాపాలను యథావిధిగా నిర్వహించుకోవచ్చని సూచించింది. శాంతిభద్రతలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని...ఇది సైనిక కుట్ర ఎంతమాత్రం కాదని ఆర్మీ చీఫ్ జనరల్ ప్రయుత్ చాన్‌వోచా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement