సొరంగం..@:56.32 కి.మీ... | There is light at the end of the world's longest tunnel in the Swiss Alps | Sakshi

సొరంగం..@:56.32 కి.మీ...

Published Sun, Aug 30 2015 3:28 AM | Last Updated on Sun, Sep 3 2017 8:21 AM

సొరంగం..@:56.32 కి.మీ...

సొరంగం..@:56.32 కి.మీ...

స్విట్జర్లాండ్‌లోని ఆల్ప్స్ పర్వతశ్రేణి పేరు చెప్పగానే తెల్లని వెండికొండలను తలపించే సుందరమైన దృశ్యం మన కళ్ల ముందు కదలాడుతుంది.

స్విట్జర్లాండ్‌లోని ఆల్ప్స్ పర్వతశ్రేణి పేరు చెప్పగానే తెల్లని వెండికొండలను తలపించే సుందరమైన దృశ్యం మన కళ్ల ముందు కదలాడుతుంది. పర్యాటకంగా సుప్రసిద్ధం. ఈ ఆల్ప్స్ పర్వతాల కింద నుంచి ఓ భారీ టన్నెల్‌ను నిర్మించారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన సొరంగమార్గంగా ఇది గుర్తింపు పొందనుంది. ఏకంగా 56.32 కిలోమీటర్ల మేరకు గుట్టను తొలిచి సొరంగాన్ని నిర్మించారు.

రైల్వే లైను వేశారు. దీని మూలంగా జ్యూరిచ్ - మిలన్ (ఇటలీ)ల మధ్య ప్రయాణం సమయం గంట తగ్గుతుంది. 1996లో దాదాపు 65,000 కోట్ల అంచనా వ్యయంతో మొదలైన ఈ భారీ ప్రాజెక్టు ఇటీవలే పూర్తయింది. అక్టోబర్‌లో ట్రయల్ రన్స్ ఉంటాయి. వచ్చే ఏడాది నుంచి ఇది అందుబాటులోకి రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement