డబ్ల్యూటీవోలో భారత్ అనుకూల తీర్పు | WTO rules in India's favour in steel dispute with US | Sakshi
Sakshi News home page

డబ్ల్యూటీవోలో భారత్ అనుకూల తీర్పు

Published Wed, Dec 10 2014 12:59 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

WTO rules in India's favour in steel dispute with US

జెనీవా: భారత్ నుంచి దిగుమతి చేసుకునే పలు రకాల ఉక్కు ఉత్పత్తులపై అమెరికా ఏఎస్‌సీఎం ఒప్పంద నిబంధనలకు విరుద్ధంగా 300 శాతం సుంకాలను విధించడాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) తప్పుబట్టింది. వాటిని తక్షణం ఉపసంహరించుకోవాలని ఆదేశిస్తూ డబ్ల్యూటీవో అప్పీలేట్ బాడీ తీర్పు వెలువరించింది. అమెరికా చర్యపై భారత్ 2012లో డబ్ల్యూటీవోకు ఫిర్యాదు చేసింది. దీనిపై గత జూలైలో డబ్ల్యూటీవో విచారణ జరిపింది. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement