
అతనితో సహజీవనం?
ఇలా పార్కులు, రెస్టారెంట్లూ అని ఎన్నాళ్లు తిరుగుతాం.. అదే ఒకే ఇంట్లో ఉంటే ఎంత బాగుంటుంది? అని ప్రేమ పక్షులు సిద్ధార్థ్, ఆలియా భట్ అనుకుంటున్నారట.
ఇంట్లోవాళ్లు ఒప్పుకోకపోయినా సిద్ధార్థ్‌తో సహజీవనం సాగించాలని ఆలియా బలంగా నిర్ణయించుకున్నారట. ప్రస్తుతం ఈ ఇద్దరూ మంచి ఫ్లాట్ వెతికే పని మీద ఉన్నారని భోగట్టా.