భారీ అంచనాలతో 'ఆగడు' | aagadu movie to release with high expectations | Sakshi
Sakshi News home page

భారీ అంచనాలతో 'ఆగడు'

Published Thu, Sep 18 2014 3:16 PM | Last Updated on Sat, Aug 11 2018 8:29 PM

భారీ అంచనాలతో 'ఆగడు' - Sakshi

భారీ అంచనాలతో 'ఆగడు'

ఆగడు
విడుదల తేదీ 19-09-14
భాష- తెలుగు
దర్శకుడు-శ్రీను వైట్ల
నిర్మాతలు-అనిల్ శర్మ, ఆచంట గోపీనాథ్, ఆచంట రాము
నటీ నటులు-మహేష్ బాబు, తమన్నా, బ్రహ్మానందం


శుక్రవారం విడుదల కానున్న ఆగడు సినిమాపై అభిమానులే కాదు.. మహేష్ బాబు కూడా భారీ అంచనాలే పెట్టుకున్నాడు. ఈ చిత్రం తన కెరీర్ లో మరో టర్నింగ్ పాయింట్ అవుతుందని మహేష్ భావిస్తున్నాడు. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఆగడు ఈ నెల 19న విడుదలవుతోంది. మిల్క్ బ్యూటీ తమన్నాకు మహేశ్ బాబు తో తొలిచిత్రం.  ఇప్పటికే 'ఆగడు' చిత్రం విడుదల విషయంలో కూడా రికార్డులు సృష్టిస్తోంది. ఒక్క అమెరికాలోనే ఏకంగా 159 స్క్రీన్లలో దీన్ని విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా  అమెరికాలో ఇంత విస్తృత స్థాయిలో విడుదల కాకపోవడం గమనార్హం.



ఖూబ్ సూరత్
విడుదల తేదీ 19-09-14
భాష- హిందీ
దర్శకుడు-శశాంక ఘోష్
నిర్మాతలు-అనిల్ కపూర్, రియా కపూర్, సిద్ధార్ధ రాయ్ కపూర్
నటీ నటులు-ఫవాడ్ ఖాన్, సోనమ్ కపూర్, కిరణ్ ఖేర్

దావత్-ఈ-ఇష్క్
విడుదల తేదీ 19-09-14
భాష-హిందీ
దర్శకుడు-హబీబ్ ఫైజల్
నిర్మాతలు-ఆదిత్య చోప్రా, యోగేంద్ర మోగ్రే
నటీ నటులు-ఆదిత్య రాయ్ కపూర్, పరిణితీ చోప్రా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement