
ముద్దుల కూతురు ఆరాధ్యా బచ్చన్‌తో కలసి ఐశ్వర్యా రాయ్ రంగుల రాట్నంలో గిర్రున తిరిగారు. తల్లీకూతుళ్లిద్దరూ హాయిగా నవ్వుతూ ఎంజాయ్ చేశారు. భార్య, కూతురు ఎంజాయ్ చేస్తోంటే అభిషేక్ బచ్చన్ ఆనందపడిపోయారు. ఇటీవల ఆరాధ్య బర్త్‌డే జరిగింది. పార్టీలో పాల్గొనే పిల్లల ఎంజాయ్‌మెంట్ కోసం అభిషేక్ రంగుల రాట్నం తెప్పించారు. మరి.... జెయింట్ వీల్ అంటే భయమో? ఏమో? అభిషేక్ మాత్రం ఎక్కలేదు.
Comments
Please login to add a commentAdd a comment