యువీగా అభిషేక్ | Abhishek Bachchan Wants To Act In Yuvraj Singh's Biopic | Sakshi
Sakshi News home page

యువీగా అభిషేక్

Published Sat, Oct 18 2014 12:03 AM | Last Updated on Sat, Sep 2 2017 3:00 PM

యువీగా అభిషేక్

యువీగా అభిషేక్

చూస్తుంటే ఎవరో ఒకళ్ల మీద ఆధారపడితే గానీ ప్రస్తుతం బాలీవుడ్‌లో పిక్చర్ బయటకొచ్చేలా లేదు. సల్మాన్‌ఖాన్, అజయ్‌దేవ్‌గణ్ వంటి స్టార్స్ దక్షిణాది సినిమాల రీమేకుల్లో బిజీగా ఉంటే... మరికొంత మంది క్రికెటర్ల బయోగ్రఫీల వెంట పరుగెడుతున్నారు. ‘రెడీమేడ్’ కథలతో కాలం వెళ్లబుచ్చేస్తున్నారు. విషయానికొస్తే... స్టార్ హీరో అభిషేక్‌బచ్చన్ భారత క్రికెటర్ యువరాజ్‌సింగ్‌పై సినిమా చేయాలని ఆలోచిస్తున్నాడట. అందుకు యువీని కూడా కలిశాడట. సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఇప్పటికే భారత కెప్టెన్ ధోనీ కథను తెరకెక్కిస్తున్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement