హార్ట్ ఎటాక్ వచ్చినంత పనైంది! | Adah Sharma my family numbers Heart Attack cinema acting entry ? | Sakshi
Sakshi News home page

హార్ట్ ఎటాక్ వచ్చినంత పనైంది!

Published Mon, Apr 20 2015 11:07 PM | Last Updated on Sun, Sep 3 2017 12:35 AM

హార్ట్ ఎటాక్ వచ్చినంత పనైంది!

హార్ట్ ఎటాక్ వచ్చినంత పనైంది!

 ‘‘పల్లవి పాత్రను అందరికీ నచ్చేలా త్రివిక్రమ్ తీస్తారనే నమ్మకంతో ‘సన్నాఫ్ సత్యమూర్తి’ ఒప్పుకున్నాను. నాది నిడివి తక్కువ పాత్ర అయినా మంచి గుర్తింపు వచ్చింది. అల్లు అర్జున్ నటన, డాన్సులతో చాలా ఇన్‌స్పయిర్ అయ్యా. ఈ ఏడాది నేను ఫుల్ బిజీ. ప్రస్తుతం ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమాలో మంచి పాత్ర చేస్తున్నాను. ఆది సరసన ‘గరమ్’, పీవీపీ సంస్థ నిర్మిస్తున్న ఓ చిత్రం, తమిళంలో ఓ సినిమా, హిందీలో ఒకటి, కన్నడంలో ఒక సినిమా చేస్తున్నా. మా కుటుంబంలో సినీ రంగానికి చెందినవాళ్లెవరూ లేరు. అందరూ ఉన్నత చదువులు చదువుకున్నవాళ్లే. నేను సినిమాల్లోకి వెళతాననగానే వాళ్లకి హార్ట్ ఎటాక్ వచ్చినంత పనైంది. అయినా నన్ను బాగా ప్రోత్సహించారు’’.
 - అదా శర్మ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement