'గూడచారి'గా అడవి శేష్ | adavi shesh as gudachari | Sakshi
Sakshi News home page

'గూడచారి'గా అడవి శేష్

Published Fri, Nov 4 2016 11:33 AM | Last Updated on Sun, Jul 14 2019 4:31 PM

'గూడచారి'గా అడవి శేష్ - Sakshi

'గూడచారి'గా అడవి శేష్

విలన్గా  క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అడవి శేష్, క్షణం సినిమాతో హీరోగానూ సక్సెస్ సాధించాడు. ఈ సినిమాతో కథ రచయితగా కూడా ఘన విజయం సాధించిన శేష్, తన నెక్ట్స్ సినిమా విషయంలో లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. క్షణం సక్సెస్ అయిన వెంటనే అభిషేక్ పిక్చర్స్ బ్యానర్లో ఓ సినిమాను ఎనౌన్స్ చేశాడు.

ఆ సినిమాను శుక్రవారం లాంచనంగా ప్రారంభించారు. గూడచారి పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అడవి శేష్ ఆసక్తికరమైన పాత్రలో అలరించనున్నాడట. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్కు వెళ్లనున్న ఈ సినిమాలో తెలుగమ్మాయి శోభితా దూళిపాల హీరోయిన్గా నటిస్తోంది. దర్శకద్వయం రాహుల్ పాకల, శశి కిరణ్లు డైరెక్ట్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement