భాగమతి వచ్చేస్తోంది..! | Anushka Bhagamati First look Date | Sakshi
Sakshi News home page

భాగమతి వచ్చేస్తోంది..!

Published Thu, Jun 29 2017 12:20 PM | Last Updated on Tue, Sep 5 2017 2:46 PM

భాగమతి వచ్చేస్తోంది..!

భాగమతి వచ్చేస్తోంది..!

కొంత కాలంగా తన లుక్స్తో ఆకట్టుకోలేకపోతున్న అనుష్క, మరో డిఫరెంట్ రోల్లో దర్శనమివ్వనుంది. దాదాపు ఏడాది కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న భాగమతి సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను శుక్రవారం రిలీజ్ చేస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు పిల్ల జమిందార్ ఫేం అశోక్ దర్శకుడు. యువీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్తో భాగమతి సినిమాను తెరకెక్కిస్తుంది.

ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ సినిమా లేడిఓరియంటెడ్ కథతో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో కోలీవుడ్ హీరో ఆది పినిశెట్టి, బాలీవుడ్ బ్యూటీ టబులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ స్టార్ కాస్ట్, టెక్నీషియన్స్తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇంతవరకు రావాల్సినంత హైప్ మాత్రం రాలేదు. అందుకే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఫస్ట్ లుక్తో పాటు రిలీజ్ డేట్ను ఎనౌన్స్ చేసే ప్లాన్లో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement