అమ్మకోసం నటుడి ప్రత్యేక కానుక | Ashish Sharma pens 'special' poem for mother | Sakshi
Sakshi News home page

అమ్మకోసం నటుడి ప్రత్యేక కానుక

Published Sat, May 7 2016 6:41 PM | Last Updated on Sun, Sep 3 2017 11:37 PM

అమ్మకోసం నటుడి ప్రత్యేక కానుక

అమ్మకోసం నటుడి ప్రత్యేక కానుక

ముంబై: సినీ, టీవీ నటుడు ఆశీష్ శర్మ మదర్స్ డే సందర్భంగా తన తల్లికి ప్రత్యేక కానుక ఇచ్చాడు. ప్రతి ఏటా మదర్స్ డేను తల్లితో కలసి సెలెబ్రేట్ చేసుకునే ఆశీష్.. ఈ సారి షూటింగ్లతో తీరికలేకుండా ఉండటంతో దూరంగా ఉండాల్సి వచ్చింది. ఆశీష్ ప్రత్యేకంగా కవిత రాసి తన తల్లికి గిఫ్ట్గా ఇచ్చాడు.

'ప్రతి మదర్స్ డే నాకు ప్రత్యేకం. ప్రతిసారి అమ్మతో కలసి సెలెబ్రేట్ చేసుకున్నా. ఈ ఏడాడి బిజీ షెడ్యూల్ కారణంగా దూరంగా ఉండాల్సి వచ్చింది. దీంతో అమ్మ కోసం ప్రత్యేక కవిత రాశాను. ప్రేమ, భావోద్వేగాలతో కూడిన ఈ కవితను అమ్మకు కానుకగా ఇచ్చాను. నా చిన్నతనం నుంచి అమ్మతో గడిపిన క్షణాలన్నీ గుర్తున్నాయి' అని ఆశీష్ చెప్పాడు. స్టార్ ప్లస్ షో షూటింగ్ కోసం అతను హైదరాబాద్ వచ్చాడు. ఆదివారం మదర్స్ డే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement