బాలకృష్ణ 'లెజెండ్' విజయోత్సవంలో ప్రమాదం | Balakrishna movie legend successful meet, one killed in accident | Sakshi
Sakshi News home page

బాలకృష్ణ 'లెజెండ్' విజయోత్సవంలో ప్రమాదం

Published Sun, Dec 28 2014 5:28 PM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

బాలకృష్ణ 'లెజెండ్' విజయోత్సవంలో ప్రమాదం - Sakshi

బాలకృష్ణ 'లెజెండ్' విజయోత్సవంలో ప్రమాదం

హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ పాల్గొంటున్న లెజెండ్ చిత్రం విజయోత్సవ కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. కడప జిల్లాలో ప్రొద్దుటూరులో ఆదివారం పోలీసు ఎస్కార్ట్ వాహనం అభిమానులను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, మరో ఇద్దరు అభిమానులు తీవ్రంగా గాయపడ్డారు.

బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమా ప్రొద్దుటూరులో విజయవంతంగా ఆడుతోంది. ఈ సినిమా విజయోత్సవ కార్యక్రమానికి బాలకృష్ణ వస్తారని ప్రచారం జరగడంతో అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బందోబస్తు కోసం వచ్చిన పోలీసుల వాహనం అభిమానులను ఢీకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement