అతనే పోలీస్‌ | Bellamkonda Sai Srinivas Kavacham release date announced | Sakshi
Sakshi News home page

అతనే పోలీస్‌

Published Sun, Dec 2 2018 2:49 AM | Last Updated on Sat, Aug 3 2019 12:45 PM

Bellamkonda Sai Srinivas Kavacham release date announced - Sakshi

కాజల్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్

భయపెట్టేవాడికి, భయపడేవాడికి మధ్య కవచంలా ఒకడుంటాడురా... వాడే పోలీస్‌... అని హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ చెప్పే పవర్‌ఫుల్‌  డైలాగ్‌తో రిలీజైంది ‘కవచం’ టీజర్‌. ఇటీవలే విడుదలైన ఈ టీజర్‌ 10 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. నవీన్‌ సొంటినేని నిర్మించిన చిత్రం ‘కవచం’. శ్రీనివాస్‌ మామిళ్ల దర్శకుడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్, మెహరీన్‌ హీరో హీరోయిన్లుగా నటించారు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు వేగంగా జరుగుతున్న ఈ చిత్రాన్ని ఈ నెల 7న విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ఆడియో రిలీజ్‌ వేడుక ఈ రోజు భీమవరంలో జరగనుంది. ఛోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి యస్‌.యస్‌. తమన్‌ స్వరకర్త.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement