తెర మీదకు మరో ఫ్రీడం ఫైటర్‌ బయోపిక్‌ | Birsa Munda BIopic On Cards | Sakshi
Sakshi News home page

Oct 9 2018 4:17 PM | Updated on Oct 9 2018 7:02 PM

Birsa Munda BIopic On Cards - Sakshi

ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో సైరా నరసింహారెడ్డి సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.తాజా మరో ఫ్రీడం ఫైటర్ జీవిత కథ కూడా వెండి తెరకెక్కేందుకు రెడీ రంగం సిద్ధమవుతోంది. భారత గిరిజన ఉద్యమ కారుడు బిర్సా ముండా జీవితాన్ని సినిమాగా రూపొందించనున్నారు.

నయనతార ప్రధాన పాత్రలో ఆరమ్‌ సినిమాను తెరకెక్కించిన గోపి నయనార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. గిరిజన ఉద్యమకారుడిగా పేరు తెచ్చుకున్న బిర్సా ముండా తరువాత స్వాతంత్ర్యోధ్యమంలోనూ కీలక పాత్ర పోషించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement