సినీ స్టార్స్‌.. దివాలీ సెలబ్రేషన్స్‌ అదుర్స్‌‌! | bollywood stars Grand Diwali Party | Sakshi
Sakshi News home page

సినీ స్టార్స్‌.. దివాలీ సెలబ్రేషన్స్‌ అదుర్స్‌‌!

Published Thu, Oct 19 2017 5:41 PM | Last Updated on Thu, Oct 19 2017 5:56 PM

bollywood stars Grand Diwali Party

ముంబై: ప్రతి ఏడాదిలాగే ఈ సారి కూడా బాలీవుడ్‌ ప్రముఖులు దీపావళి వేడుకలను సంబరంగా నిర్వహించుకున్నారు. సినీప్రముఖులు, సన్నిహితులతో కలిసి విందులు, వినోదాలతో గడిపారు. బుధవారం రాత్రి ప్రముఖ దంపతులు జావేద్‌ అఖ్తర్‌, షబానా అజ్మీ ముంబైలోని తమ నివాసంలో దీపావళి వేడుకలు జరిపారు. ఈ వేడుకలకు బాలీవుడ్‌ తారాగణమంతా కదిలివచ్చింది.

టాప్‌ స్టార్స్‌ అయిన అమితాబ్‌ బచ్చన్‌-జయబచ్చన్‌, శ్రీదేవి-బోనీకపూర్‌, ఆమిర్‌ఖాన్‌-కిరణ్‌రావు, హృతిక్‌ రోషన్‌, సుసాన్నె ఖాన్‌, షాహిద్‌ కపూర్‌-మీరా రాజ్‌పుత్‌, విద్యాబాలన్‌-సిద్ధార్థ్ రాయ్‌ కపూర్‌, కరణ్‌ జోహర్‌, రిషీకపూర్‌-నీతూసింగ్‌, శిల్పాషెట్టీ-రాజ్‌ కుంద్రా, అనిల్‌ కపూర్‌ తదితర ప్రముఖులు ఈ వేడుకలకు హాజరయ్యారు. సంప్రదాయ వస్త్రాల్లో శ్రీదేవి ఈ వేడుకల్లో దర్శనమిచ్చి ఆకట్టుకున్నారు.







 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement