రాంచీ: సెలెబ్రిటీ క్రికెట్ లీగ్లో తెలుగు వారియర్స్ అద్భుత విజయం సాధించింది. శనివారం రాత్రి రాంచీలో జరిగిన మ్యాచ్లో తెలుగు వారియర్స్ 10 వికెట్ల తేడాతో భోజ్పురి దబాంగ్స్ను చిత్తుగా ఓడించింది.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన దబాంగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులు చేసింది. అనంతరం తెలుగు వారియర్స్ వికెట్ కూడా నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. సచిన్ జోషీ , ప్రిన్స్ అజేయ హాఫ్ సెంచరీలతో జట్టును గెలిపించారు.
సీసీఎల్: తెలుగు వారియర్స్ జయభేరి
Published Sat, Jan 17 2015 11:01 PM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM
Advertisement
Advertisement