యాంకర్‌ భర్తకు రెండో పెళ్లి.. | Comedian Jogi Naidu Second Marriage In Visakhapatnam | Sakshi
Sakshi News home page

అన్నవరంలో సినీ నటుడు జోగినాయుడు వివాహం

Published Fri, Aug 17 2018 7:09 AM | Last Updated on Mon, Aug 20 2018 7:11 AM

Comedian Jogi Naidu Second Marriage In Visakhapatnam - Sakshi

జోగినాయుడు సౌజన్యల వివాహ దృశ్యం

విశాఖపట్నం ,నర్సీపట్నం: వర్ధమాన సినీ నటుడు జోగినాయుడు వివాహం గురువారం అన్నవరం శ్రీసత్యనారాయణస్వామి ఆలయంలో జరిగింది. విశాఖ జిల్లా నాతవరం మండలం చెర్లోపాలెం గ్రామానికి చెందిన జోగినాయుడు తెలుగు సినీరంగంలో నటుడిగా రాణిస్తున్నారు. తొలుత ఒక యాంకర్‌ను వివాహం చేసుకున్నారు. ఆ తరువాత వారు విడిపోయారు. దీంతో తన స్వగ్రామం చెర్లోపాలేనికి చెందిన సౌజన్యను రెండవ వివాహం చేసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement