సినిమా లవర్స్‌ చదవాల్సిన పుస్తకం | Daggubati Rana's book innovation at hyderabad | Sakshi
Sakshi News home page

సినిమా లవర్స్‌ చదవాల్సిన పుస్తకం

Published Sun, May 21 2017 12:24 AM | Last Updated on Tue, Sep 5 2017 11:36 AM

సినిమా లవర్స్‌ చదవాల్సిన పుస్తకం

సినిమా లవర్స్‌ చదవాల్సిన పుస్తకం

– రానా
‘‘ప్రపంచవ్యాప్త చిత్ర విశేషాలను తెలుగువారికి అందించేందుకు సినిమా విశ్లేషకుడు వెంకటసిద్ధారెడ్డి రాసిన ‘సినిమా ఒక ఆల్కెమి’ పుస్తకం అద్భుతం’’ అని నటుడు దగ్గుబాటి రానా అన్నారు.

హైదరాబాద్‌లో పుస్తకావిష్కరణ అనంతరం రానా మాట్లాడుతూ– ‘‘ప్రపంచంలోని అద్భుత చిత్రాల గురించి తెలుగు సినీ అభిమాను లకు పుస్తక రూపంలో అందించడం గొప్ప విషయం. ఇది సినిమా లవర్స్‌ అందరూ చదవాల్సిన పుస్తకం’’ అన్నారు. సిద్ధారెడ్డి మాట్లాడుతూ–  ‘‘పాత తరం నాటి గొప్ప సినిమాలు చాలా మందికి తెలియకపోవచ్చు. 1948లో ఉక్రెయిన్లో మంచి సినిమాగా టాక్‌ తెచ్చుకున్న సినిమాల గురించీ ఈ బుక్‌లో రాశాను’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement