యాక్సిస్ బ్యాంక్ అంబాసిడర్గా దీపిక | Deepika Padukone brand ambassador of Axis Bank | Sakshi
Sakshi News home page

యాక్సిస్ బ్యాంక్ అంబాసిడర్గా దీపిక

Published Wed, Jun 4 2014 7:35 PM | Last Updated on Sat, Sep 2 2017 8:19 AM

యాక్సిస్ బ్యాంక్ అంబాసిడర్గా దీపిక

యాక్సిస్ బ్యాంక్ అంబాసిడర్గా దీపిక

ముంబై: బాలీవుడ్లో ఘనవిజయాలు సాధిస్తూ జోరు మీదున్న అందాల భామ దీపిక పదుకోన్ మరో వాణిజ్య ప్రకటన ఒప్పందం కుదుర్చుకుంది. యాక్సిస్ బ్యాంక్ బ్రాండ్ అంబాసిడర్గా దీపిక వ్యవహరించనున్నారు. దీపిక బుధవారం ఈ మేరకు సంతకం చేశారు.

'భారత ఆర్థిక రంగంలో యాక్సిస్ బ్యాంక్ కీలక పాత్ర పోషిస్తోంది. యాక్సిస్ బ్యాంక్ బృందంలో భాగస్వామి అయినందుకు సంతోషంగా ఉంది" అని దీపిక అన్నారు. దీపికపై వాణిజ్య ప్రకటనను ఇంగ్లీష్ వింగ్లీష్ దర్శకుడు గౌరీ షిండే రూపొందించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement