భర్తను ముద్దుల్లో ముంచెత్తిన హీరోయిన్‌ | Deepika Padukone Latest Video On Instagram Kissing Her Husband | Sakshi
Sakshi News home page

భర్తపై కొండంత ప్రేమ కురిపించిన హీరోయిన్‌

Published Mon, May 25 2020 5:06 PM | Last Updated on Mon, May 25 2020 6:34 PM

Deepika Padukone Latest Video On Instagram Kissing Her Husband  - Sakshi

ముంబాయి: దీపికా రణవీర్‌సింగ్‌ ఎంత అందమైన జంట అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే కరోనా కారణంగా వీరు ముంబాయిలోని ప్రభాదేవి అపాట్‌మెంట్స్‌లో స్వయంగా ఐసోలేషన్‌లో ఉంటున్నారు. అయితే వీరు క్వారంటైన్‌ సమయంలో ఏం చేస్తున్నారు అనే విషయాలను ఎప్పటికప్పుడు తమ అభిమానులతో పంచుకుంటూనే ఉన్నారు. అయితే తన భర్తపై ఎంత అభిమానం ఉందో తెలియజేసేలా దీపికా ఒక వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ఆ వీడియో దీపికా తన భర్త రణవీర్‌ సింగ్‌పై ముద్దుల వర్షం కురిపించారు. దీనికి సంబంధించి బూమ్‌రాంగ్‌ వీడియోని దీపికా పోస్ట్‌ చేశారు. దానికి ప్రపంచంలో అత్యంత అందమైన ముఖం, క్యూటీ అనే క్యాప్షన్‌ను దీపికా జోడించింది. (మణిరత్నం మల్టీస్టారర్లో హీరో కార్తీ!)

దీపికా, రణ్‌వీర్‌ ఆరు సంవత్సరాల పాటు ప్రేమలో ఉన్న తరువాత రెండు సంప్రదాయల ప్రకారం పెళ్లి చేసుకొని 2018లో ఒక్కటైన సంగతి తెలిసిందే. పెళ్లైన తరువాత 83 అనే సినిమాలో దీపికా-రణవీర్‌ ఇద్దరూ కలిసి నటించి అభిమానులను అలరించారు. (చిరకాల మిత్రుడిని పెళ్లాడిన దర్శకురాలు)

World’s Most Squishable Face!!!🌈 #cutie @ranveersingh

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement