అర్థరాత్రి సర్దార్ సందడి | fans celebrations at arjun theatre | Sakshi
Sakshi News home page

అర్థరాత్రి సర్దార్ సందడి

Published Fri, Apr 8 2016 10:23 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

అర్థరాత్రి సర్దార్ సందడి - Sakshi

అర్థరాత్రి సర్దార్ సందడి

హైదరాబాద్: హైదరాబాద్లో గురువారం అర్ధరాత్రి సర్దార్ గబ్బర్ సింగ్ సందడి మొదలైంది. కూకట్ పల్లిలో అర్జున్ థియేటర్ బెన్ ఫిట్ షోకు రాత్రి ఒంటిగంట ప్రాంతంలో పవన్ కల్యాణ్ అభిమానులు బారులు తీరారు. వీరిలో తొలి గబ్బర్ సింగ్ చిత్రాన్ని తీసిన దర్శకుడు హరీష్ శంకర్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ కూడా ఉన్నారు.
(మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

థియేటర్లో అభిమానులతోపాటు ఈ సెలబ్రిటీలు కూడా చేరడంతో పండగ వాతావరణం కనిపించింది. అంతేకాదు సాధారణ ప్రేక్షకుల్లాగే వీరు వచ్చారు. సాయి ధరమ్ తేజ అయితే ఏకంగా పక్కా మాస్ అబ్బాయిలాగా మెడలో ఎర్ర కండువా, షార్ట్ ధరించి వచ్చాడు. ఇక సినిమాకు వచ్చిన చాలామంది సర్దార్ గబ్బర్ సింగ్ వేషధారణలో వచ్చి చిందులేశారు. ప్రతి ఒక్కరి మెడలో సర్దార్ గబ్బర్ సింగ్లో పవన్ కల్యాణ్ లాగా ఎర్ర కండువా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement