కమాల్ ఆర్ ఖాన్పై కేసు | FIR filed against Kamal R Khan in Versova | Sakshi
Sakshi News home page

కమాల్ ఆర్ ఖాన్పై కేసు

Published Sat, Jul 30 2016 11:38 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

కమాల్ ఆర్ ఖాన్పై కేసు - Sakshi

కమాల్ ఆర్ ఖాన్పై కేసు

వివాదాస్పద బాలీవుడ్ విశ్లేషకుడు కమాల్ ఆర్ ఖాన్పై కేసు నమోదైంది. బాలీవుడ్తో పాటు పలు ప్రాంతీయ చిత్రాలపై రివ్యూలు రాయటంలో పాటు, పలు చిత్రాలకు నటుడిగా, దర్శకుడిగా పనిచేసిన కమాల్, సోషల్ మీడియాలో చేసే కామెంట్స్ వార్తల్లో నిలుస్తుంటాయి. ఇటీవల పవన్ కళ్యాణ్పై చేసి కామెంట్స్తో దక్షిణాదిలో కూడా కమాల్ పేరు మారుమోగింది.

బాలీవుడ్ హీరోయిన్స్కు సంబందించి..సోషల్ మీడియాలో ఫోటోలతో పాటు ఇబ్బందికరమైన కామెంట్స్  పోస్ట్ చేసినందుకు గాను కమాల్ ఆర్ ఖాన్పై కేసు నమోదైంది. ఐపిసీ సెక్షన్ 354, 309ల కింద ముంబైలోని వెర్సోవా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కేసుకు సంబందించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement