ఊరు బాగు కోసం... | For the welfare of village | Sakshi
Sakshi News home page

ఊరు బాగు కోసం...

Published Wed, Apr 9 2014 11:22 PM | Last Updated on Sat, Sep 2 2017 5:48 AM

ఊరు బాగు కోసం...

ఊరు బాగు కోసం...

తమ ఊరు బాగు కోసం శ్రమించిన కొందరు యువకుల కథతో రూపొందిన చిత్రం ‘బిల్లా-రంగా’. వెంకట్ రాహుల్, ప్రదీప్, రిషిక, చరణ్‌దీప్ కాంబినేషన్‌లో ప్రదీప్ మాడుగుల దర్శకత్వంలో అరవింద్ వన్నాల, వంశీ బోయిన, కాశీరెడ్డి సుధీర్‌రెడ్డి ఈ సినిమా నిర్మించారు. వచ్చేవారం ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. ఇందులో తన పాత్ర భిన్నంగా ఉంటుందని వెంకట్ రాహుల్ చెప్పారు. ఈ సినిమాలో పొలిటికల్ సెటైర్‌తో పాటు కామెడీ కూడా ఉంటుందని దర్శకుడు పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement