ఆండ్రియాకు కాస్ట్యూమ్ డిజైనింగ్ | Gauthami designs Andrea's costumes for Uthama Villian | Sakshi
Sakshi News home page

ఆండ్రియాకు కాస్ట్యూమ్ డిజైనింగ్

Published Wed, Mar 19 2014 12:06 AM | Last Updated on Sat, Sep 2 2017 4:52 AM

ఆండ్రియాకు కాస్ట్యూమ్ డిజైనింగ్

ఆండ్రియాకు కాస్ట్యూమ్ డిజైనింగ్

కథానాయికలు ముదిరితే కాస్ట్యూమ్ డిజైనర్లు అవుతారనేది సినీ పరిశ్రమ తాజా నానుడి. ఈ జాబితాలో ఒకప్పటి కథానాయిక గౌతమికి ఎప్పటినుంచో స్థానం ఉంది. కమల్‌హాసన్ నటించే సినిమాల్లో ఆయనకు కాస్ట్యూమ్స్ డిజైన్ చేసేది గౌతమి అన్న విషయం పరిశ్రమలో అందరికీ తెలుసు. తాజాగా ఆమె ఒక అడుగు ముందుకు వేసి, కథానాయిక ఆండ్రియాకు కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు. త్వరలో మొదలు కానున్న ‘ఉత్తమ విలన్’ చిత్రంలో కమల్ సరసన ఆండ్రియా ఒక నాయికగా చేస్తున్నారు. భవిష్యత్తులో మరికొంతమంది కథానాయికలకు గౌతమి కాస్ట్యూమ్స్ డిజైన్ చేసే ఉద్దేశంలో ఉన్నారట. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement