సంక్రాంతికి శాతకర్ణి | gowthami putra satakarni released to sankarnti | Sakshi
Sakshi News home page

సంక్రాంతికి శాతకర్ణి

Published Fri, Apr 29 2016 10:44 PM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

సంక్రాంతికి శాతకర్ణి - Sakshi

సంక్రాంతికి శాతకర్ణి

నందమూరి బాలకృష్ణ వందో చిత్రం ‘గౌతమీ పుత్ర శాతక ర్ణి’ ఇటీవల ఆరంభమైన విషయం తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో వై. రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్ మే మొదటి వారంలో మొరాకోలో ఆరంభం కానుంది. శాతవాహన సామ్రాజ్యాన్ని  పరిపాలించి తనకంటూ ఓ చరిత్రను లిఖించుకున్న గౌతమీపుత్ర శాతకర్ణి పాత్రలో బాలకృష్ణ కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల చేయాలనుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement