
విక్టరీ వెంకటేశ్ ప్రస్తుతం మల్టిస్టారర్‌లో చిత్రాలతో బిజీగా ఉన్నారు. వరుణ్ తేజ్, నాగ చైతన్యతో కలిసి సినిమాలు చేస్తున్నారు వెంకీ. దీంట్లో వరుణ్ తేజ్‌తో కలిసి చేస్తున్న ఎఫ్2 (ఫన్ అండ్ ఫస్ట్రేషన్) షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
వెంకీ ప్రస్తుతం ఎఫ్2 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇక ఈ షూటింగ్ విరామ సమయంలో అక్కడి వచ్చిన గబ్బర్‌సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ వెంకీతో ఓ సెల్ఫీని క్లిక్‌మనిపించాడు. హరీష్ శంకర్ ఈ పిక్‌ను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. డీజేతో పలకరించి ఏడాది కంటే ఎక్కువే అయినా.. ఈ డైరెక్టర్ నుంచి మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం లేదు. ఇక ఈ మాస్ డైరెక్టర్ తదుపరి ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలై, ఇంకెప్పుడు విడుదలవుతుందో వేచి చూడాలి.
Fun time with
— Harish Shankar .S (@harish2you) 4 November 2018
Victory Venkatesh Gaaru .. on the sets of #F2
thank you for the wonderful time sir :) pic.twitter.com/uSuhZ2Abwx
Comments
Please login to add a commentAdd a comment