టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటాడు. తన సినిమా విశేషాలతో పాటు ఫ్యామిలీ ఈవెంట్స్, మెమరబుల్ మూమెంట్స్‌ను అభిమానులతో షేర్ చేసుకుంటుంటాడు. తాజాగా బాలల దినోత్సవం సందర్భంగా నాని చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.
తన చిన్నప్పటి ఫొటోతో పాటు తన కొడుకు అర్జున్ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నాని ‘మేమిద్దరం ఒకేలా ఉన్నాం, నిజజీవితంలో డ్యూయల్ రోల్’ అంటూ కామెంట్ చేశాడు. నాని కొడుకు అచ్చం చిన్నతనంలో నాని లాగే ఉండటంతో ఫ్యాన్స్ ఆ ఫొటోనూ రీ ట్వీట్ చేస్తూ ఇద్దరూ చాలా క్యూట్‌గా ఉన్నారంటూ కామెంట్ చేస్తున్నారు.
Happy children’s day :)
— Nani (@NameisNani) 14 November 2018
Yes, we both look similar!
Real life dual role from a different generation 😉 pic.twitter.com/mXlxMxkgVQ
Comments
Please login to add a commentAdd a comment