దివ్యాంగుల కోసం మేము సైతం | Hero Sai Dharam Tej is at Memu saitam | Sakshi
Sakshi News home page

దివ్యాంగుల కోసం మేము సైతం

Published Fri, Oct 21 2016 11:08 PM | Last Updated on Tue, Aug 28 2018 5:06 PM

దివ్యాంగుల  కోసం మేము సైతం - Sakshi

దివ్యాంగుల కోసం మేము సైతం

టాలీవుడ్ స్టార్స్‌తో వారం వారం వినూత్న సేవా కార్యక్రమాల ద్వారా నిస్సహాయులను ఆదుకుంటున్న కార్యక్రమం ‘మేము సైతం’. దివ్యాంగులైన 60మంది బాలబాలికలతో జరిపాకలో వీరబాబు, సత్యకళ దంపతులు ఆశ్రమం నడుపుతున్నారు. ఆశ్రమ భవన నిర్మాణానికి అండగా నిలిచేందుకు హీరో సాయిధరమ్ తేజ్ స్వీట్ స్టాల్ నడిపి వినూత్న సేవ చేశారు.

దివ్యాంగులను ఆదుకునేందుకు ఆయన చేసిన ఈ కార్యక్రమం ‘మేము సైతం’ లో ఈ రోజు రాత్రి 9:30 గంటలకు జెమినీ టీవీలో ప్రసారం కానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement