త్రిపుర | heroine swathi tripura | Sakshi
Sakshi News home page

త్రిపుర

Published Tue, Sep 8 2015 10:42 PM | Last Updated on Sun, Sep 3 2017 9:00 AM

త్రిపుర

త్రిపుర

 పెళ్లి కాని అమ్మాయికొచ్చే కలలన్నీ తియ్యగా ఉంటాయి. కానీ, ‘త్రిపుర’కు వచ్చే కలలు మాత్రం కల్లోలాన్ని సృష్టిస్తాయి. ఆ కలలేంటి? ఆ కలవరాలేంటి? ఆ కల్లోలమేంటి? ఈ నేపథ్యంలో తెలుగు, తమిళ భాషల్లో ‘త్రిపుర’ చిత్రం రూపొందింది.

‘కలర్స్’ స్వాతి, నవీన్‌చంద్ర, రావురమేశ్, సప్తగిరి తదితరులు నటించిన ఈ చిత్రాన్ని జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో ఎ.చినబాబు, ఎం. రాజశేఖర్ నిర్మిస్తున్నారు. ‘గీతాంజలి’ ఫేమ్ రాజకిరణ్ దర్శకుడు. అక్టోబర్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement