ఫిబ్రవరి 23న ‘హైదరాబాద్‌ లవ్‌ స్టోరి’ | Hyederabad Love Story Movie Release Date | Sakshi
Sakshi News home page

Published Sun, Feb 18 2018 1:24 PM | Last Updated on Sun, Feb 18 2018 1:24 PM

Hyederabad Love Story Movie Release Date - Sakshi

‘హైదరాబాద్‌ లవ్‌ స్టోరి’ మూవీ రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌

త్వరలో చి..ల..సౌ సినిమాతో దర్శకుడిగా మారుతున్న రాహుల్ రవీంద్రన్‌ హీరోగానూ ఆసక్తికర చిత్రాలు చేస్తున్నారు. రాహుల్ రవీంద్ర, రేష్మి మీనన్ జంటగా తెరకెక్కిన రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ’హైదరాబాద్‌ లవ్‌ స్టోరి’ ఈ సినిమా ఫిబ్రవరి 23న రిలీజ్‌కు రెడీ అవుతోంది. జియా, రావు రమేష్, సూర్య, సనలు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు  రాజ్ సత్య దర్శకత్వం వహించారు. ఏం.ఏల్ రాజు, ఆర్.ఏస్ కిషన్, వేణు గోపాల్ కొడుమగుల్లలు సంయుక్తంగా నిర్మిస్తుండగా సునీల్ కశ్యప్ సంగీతమందిస్తున్నారు.  ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన దర్శకనిర్మాతలు చిత్ర విశేషాలను తెలియజేశారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చిందని సినిమా కూడా ఘనవిజయం సాధిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement