వావ్.. వాటే టేస్ట్ | I love Hyderabadi Biryani - Amir Khan | Sakshi
Sakshi News home page

వావ్.. వాటే టేస్ట్

Published Wed, Dec 10 2014 12:15 AM | Last Updated on Wed, Sep 19 2018 6:36 PM

వావ్.. వాటే టేస్ట్ - Sakshi

వావ్.. వాటే టేస్ట్

 ‘ఎప్పట్నుంచో హైదరాబాద్ బిర్యానీ తినాలని కోరిక. అదంటే చాలా ఇష్టం. చాలాసార్లు ఈ సిటీకి వచ్చినా తినాలనే కోరిక మాత్రం అలాగే మిగిలిపోయింది. ఈసారి మిస్ కాలేదు’ అంటూ బిర్యానీ టేస్ట్‌ని ఎంజాయ్ చేశాడు బాలీవుడ్ హీరో ఆమిర్‌ఖాన్. ‘పీకే’ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా మంగళవారం నగరానికి వచ్చిన ఆయన మాదాపూర్‌లోని ప్యారడైజ్ హోటల్‌లో బిర్యానీ రుచి చూశాడు. షూటింగ్ నిమిత్తం ఏ ప్రాంతానికి వెళ్తే అక్కడి రుచుల్ని ఆస్వాదించడం తన హాబీ అని అన్నాడు.
 - సెంట్రల్ యూనివర్సిటీ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement