ఆ దర్శకుడికి పాప పుట్టింది | It's a girl for director Pavan Sadineni | Sakshi
Sakshi News home page

ఆ దర్శకుడికి పాప పుట్టింది

Published Mon, Mar 21 2016 1:52 PM | Last Updated on Wed, Apr 3 2019 4:08 PM

ఆ దర్శకుడికి పాప పుట్టింది - Sakshi

ఆ దర్శకుడికి పాప పుట్టింది

హైదరాబాద్ :   ' ప్రేమ ఇష్క్ కాదల్'   అంటూ టాలీవుడ్    ప్రేక్షకుల ముందుకు వచ్చిన దర్శకుడు  సాదినేన్ పవన్  తండ్రి అయ్యాడు.  ఈ విషయాన్ని దర్శకుడు   సోషల్ మీడియా లో షేర్ చేశాడు. తనకు పాప పుట్టిందని,  తండ్రి కావడం ఒక గొప్ప  అనుభూతి  అంటూ  తన సంతోషాన్ని ఫేస్బుక్ లో పంచుకున్నాడు.  ఈ సంవత్సరం నా జీవితంలో రెండు ముఖ్యమైన  ఘట్టాలు.  ఒకటి  సినిమా విడుదల, రెండు  నా లిటిల్ ప్రిన్సెస్ . నా పాపను ఆశీర్వదించండి అంటూ కోరాడు. 

ప్రేమ ఇష్క్ కాదల్ మొహబ్బత్   సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సాదినేని మూడేళ్ల గ్యాప్ తరువాత 'సావిత్రి'  సినిమాను దర్శకత్వం వహించాడు. నారా రోహిత్ హీరోగా, నందిత హీరోయిన్ గా  రొమాంటిక్ మూవీగా తెరకెక్కిన ఈ మూవీ విడుదలకు రడీ అవుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement