
ట్రూలవ్
‘‘ఇప్పుడు నేను ఫ్రీ బర్డ్‌ని’’ అని హాలీవుడ్ అందాల తార జెన్నిఫర్ లోపెజ్ చెబుతున్నారు. బ్యాడ్‌పార్టనర్స్ వల్లే తన వ్యక్తిగత జీవితంలో ఒడుదొడుకులు ఎదురయ్యాయని జెన్నిఫర్ తన తాజా పుస్తకం ‘ట్రూలవ్’ లో పేర్కొన్నారు.‘‘ ఒక ఇల్లాలిగా, గాళ్ ఫ్రెండ్‌గా నా బాధ్యతను సక్రమంగా నిర్వర్తించా. కానీ బ్యాడ్ పార్టనర్స్ వల్ల నా లైఫ్‌లో చాలా పోగొట్టుకున్నా. శారీరకంగా, మానసికంగా ఎన్నో బాధలు పడ్డా. ఎట్టకేలకు బయటపడ్డాను’’ అని జెన్నిఫర్ చెప్పారు.