ప్రమాదకరమైన సైబర్ సెలబ్రిటీగా హాస్యనటుడు | Jimmy Kimmel is Most Dangerous Cyber Celebrity of 2014 | Sakshi
Sakshi News home page

ప్రమాదకరమైన సైబర్ సెలబ్రిటీగా హాస్యనటుడు

Published Wed, Oct 1 2014 5:00 PM | Last Updated on Sat, Sep 2 2017 2:14 PM

ప్రమాదకరమైన సైబర్ సెలబ్రిటీగా హాస్యనటుడు

ప్రమాదకరమైన సైబర్ సెలబ్రిటీగా హాస్యనటుడు

న్యూఢిల్లీ: అంతర్జాతీయ హాస్యనటుడు, హోస్ట్ జిమ్మీ కిమెల్... ప్రమాదకరమైన సైబర్ సెలబ్రిటీగా నిలిచాడు. కంప్యూటర్ సెక్యూరిటీ కంపెనీ మెక్ ఆఫీ- డేంజరస్ సైబర్ సెలబ్రిటీ 2014 జాబితాలో జిమ్మీ కిమెల్ అగ్రస్థానంలో నిలిచాడు.

జిమ్మీ కిమెల్ కోసం ఆన్లైన్ లో ఐదుసార్లు వెదికితే అందులో ఒకసారి వైరస్ వ్యాపించే అవకాశముందని గుర్తించినట్టు మెక్ ఆఫీ తెలిపింది. ఆయన పేరుతో వైరస్ ముప్పు 19 శాతం అధికమని పేర్కొంది. గత ఎనిమిదేళ్లుగా డేంజరస్ సైబర్ సెలబ్రిటీ జాబితాను రూపొందిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement