ట్విట్టర్‌లో కాజోల్! | Kajol joins Twitter for a cause | Sakshi
Sakshi News home page

ట్విట్టర్‌లో కాజోల్!

Published Fri, Sep 19 2014 1:16 AM | Last Updated on Sat, Sep 2 2017 1:35 PM

ట్విట్టర్‌లో కాజోల్!

ట్విట్టర్‌లో కాజోల్!

ఇన్నాళ్లూ సెలైంట్‌గా ఉన్న ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్‌కు ఉన్నట్టుండి సామాజిక సైట్‌పై మనసు మళ్లింది. ట్విట్టర్‌లో ఖాతా తెరిచి అందరికీ హాయ్ చెప్పి మురిపించింది. ఆ వెంటనే ‘కొద్ది వారాలు మాత్రమే’ అంటూ కామెంట్‌ను కంటిన్యూ చేసి ఆ ఆనందాన్ని ఆవిరి చేసేసింది. ‘హాయ్ గయ్స్... ఓ మంచి కాజ్ కోసం ట్విట్టర్‌లో జాయినయ్యా’నని తొలి ట్వీట్ చేసింది. ఈ నెల 23, 24 తేదీల్లో జరిగే ‘యునెటైడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ’ (యూఎన్‌జీఏ) సెమినార్‌కు లైఫ్‌బాయ్ ‘హెల్ప్ ఏ చైల్డ్ రీచ్ ఫైవ్’ బ్రాండ్ అంబాసిడర్‌గా కాజల్ పాల్గొంటోంది. వాటి అప్‌డేట్స్ పోస్ట్ చేయడానికే కాజల్ ఖాతా తెరిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement