అభిమాని వికృతం! | Clumsy fan! | Sakshi
Sakshi News home page

అభిమాని వికృతం!

Published Mon, Dec 29 2014 12:30 AM | Last Updated on Sat, Sep 2 2017 6:53 PM

అభిమాని వికృతం!

అభిమాని వికృతం!

సోషల్ వెబ్‌సైట్ పేజీల్లో లెక్కకు మించి పెరుగుతున్న ఫ్యాన్స్ లిస్ట్ చూసి మురిసిపోయే తారలకు ఝలక్ ఇది. శాండల్‌వుడ్ భామ నికితా థక్రాల్ మైక్రో బ్లాగింగ్ పేజీలో ఓ తుంటరి తన ‘ప్రైవేట్ అసెట్స్’ ఫొటోలు పోస్ట్ చేశాడు. ఈ అసభ్యకర, అభ్యంతరకర ప్రవర్తనకు నికిత షాకైంది. ‘ఇది అభిమానులు నాతో మాట్లాడే ప్లేస్.

మతిచెడినవారి వికృత చేష్టల కోసం కాదు. అతడు పంపిన పిక్చర్స్, మెసేజ్‌లు అసహ్యంగా, జగుప్సగా ఉన్నాయి. ఇలాంటివారు మరికొంత మంది కూడా ఉన్నారు. ఇది నా ఒక్కదాని సమస్య కాదు. చాలామంది మహిళలు ఈతరహా పోకిరీల చేష్టలకు బలవుతున్నారు’ అంటూ ట్వీట్ చేసింది నికిత.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement