ఎగైన్ ఫ్రెండ్స్! | Again friends: Disputes is common thing between Bollywood actors | Sakshi
Sakshi News home page

ఎగైన్ ఫ్రెండ్స్!

Published Wed, Oct 29 2014 12:19 AM | Last Updated on Sat, Sep 2 2017 3:30 PM

ఎగైన్ ఫ్రెండ్స్!

ఎగైన్ ఫ్రెండ్స్!

నువ్వంటే నువ్వని కొట్టుకొని ఆపై ఒక్కటైపోవడం సినిమాల్లోనే అనుకోకండి. ఆ సినిమా తారల జీవితాల్లోనూ ఇలాంటివి కనిపిస్తున్నాయి. షారూఖ్- సల్మాన్‌ల మధ్య మొన్న మొన్నటి దాకా పచ్చగడ్డి వేయకపోయినా భగ్గుమనేది. కానీ... ఒకరి సినిమాలు ఒకరు ప్రమోట్ చేసుకొంటూ ఎక్కడలేని సాన్నిహిత్యాన్ని ప్రదర్శించారు వీరిద్దరూ ఈ మధ్య. ఇక నిన్నమొన్నటి దాకా జిగిరీలుగా తిరిగి... విడిపోయిన కాజోల్- కరణ్‌జోహార్‌లు.. మళ్లీ కలుసుకున్నారట. ముంబైలో ఇటీవల జరిగిన ఓ ఈవెంట్‌లో ఇద్దరూ హృదయపూర్వకంగా మాట్లాడుకున్నారని, ఇదివరకటి చిటపటలు కనిపించలేదనేది ఓ పత్రిక కథనం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement