అంతర్జాతీయ చిత్రోత్సవానికి కమలతో... | 'Kamalatho Naa Prayanam' for Riverside International film festival | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ చిత్రోత్సవానికి కమలతో...

Published Thu, Jul 10 2014 10:59 PM | Last Updated on Sat, Sep 2 2017 10:06 AM

'Kamalatho Naa Prayanam' for Riverside International film festival

 అమెరికాలోని కాలిఫోర్నియాలో నిర్వహిస్తున్న రివర్‌సైడ్ అంతర్జాతీయ చిత్రోత్సవానికి నరసింహ నంది దర్శకత్వంలో రూపొందిన ‘కమలతో నా ప్రయణం’ సినిమా ఎంపికైంది. ఈ విషయాన్ని ఆ చిత్ర నిర్మాతలు ఇసనాక సునీల్‌రెడ్డి, సిద్దార్థ్ బాగోలు గురువారం ఓ ప్రకటన ద్వారా తెలిపారు. 1950 నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో శివాజీ, అర్చన ప్రధాన పాత్రలు పోషించారు. ఈ నెల 19 నుంచి ఈ చిత్రోత్సవాలు జరుగనున్నాయని, లాభ నష్టాల గురించి ఆలోచించకుండా ఓ మంచి ఆశయంతో తాము నిర్మించిన ఈ చిత్రానికి ఈ గౌరవం లభించడం ఆనందంగా ఉందని నిర్మాతలు చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement