
యశవంతపుర : శాండల్ వుడ్ రాకింగ్‌స్టార్ యశ్, రాధికా పండిత్ దంపతులు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని యష్ తన అభిమానులతో సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. మేము ఇద్దరం కాదు. ముగ్గరం అంటూ పోస్టు ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. యశ్ తల్లి కూడా తాను అవ్వను కాబోతున్నట్లు ఆనంద వ్యక్తం చేసింది.