
శివరాజ్‌కుమార్
తెలుగు–తమిళ భాషల్లో ఘన విజయం సాధించిన చిత్రం ‘ఖైదీ’. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో కార్తీ హీరోగా నటించారు. ఈ సినిమా హిందీలో రీమేక్ కాబోతున్నట్టు ఇటీవలే ప్రకటించారు. హిందీ రీమేక్‌లో అజయ్ దేవగన్ నటించనున్నారు. తాజాగా ‘ఖైదీ’ కన్నడంలో రీమేక్ కాబోతున్నట్టు తెలిసింది. కార్తీ చేసిన ఖైదీ పాత్రలో కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్ నటిస్తారట. నంద కిశోర్ దర్శకుడు.
Comments
Please login to add a commentAdd a comment