ఎంతవరకో? | 'Kolamaavu Kokila' will be an unique attempt, says director Nelson | Sakshi
Sakshi News home page

ఎంతవరకో?

Published Sun, Mar 11 2018 1:14 AM | Last Updated on Sun, Mar 11 2018 1:15 AM

'Kolamaavu Kokila' will be an unique attempt, says director Nelson - Sakshi

‘డోర, మాయ, ఆరమ్‌’ వంటి లేడీ ఓరియంటడ్‌ సినిమాల్లో నటించిన నయనతార మరో లేడీ ఓరియంటెడ్‌ మూవీకి రెడీ అయ్యారు. ‘కోకో’ (కోలమావు కోకిల) పేరుతో రూపొందుతున్న ఈ సినిమాకి నూతన దర్శకుడు నెల్సన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది పూర్తి స్థాయి డార్క్‌ కామెడీ జానర్‌లో సాగుతుందని సమాచారం.

లైకా ప్రొడక్షన్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుద్‌ సంగీత దర్శకుడు. ‘ఆరమ్‌’ వంటి సీరియస్‌ డ్రామా తర్వాత కామెడీతో వస్తున్నారు నయనతార. ఉమెన్స్‌ డే సందర్భంగా ఈ సినిమాలోని ఫస్ట్‌ సాంగ్‌    ‘ఎదువరయో..’ (ఎంతవరకో అని అర్థం)ను రిలీజ్‌ చేశారు. దర్శకుడు గౌతమ్‌ మీనన్, రచయిత వివేక్‌ కలిసి రచించిన ఈ పాటను సియన్‌ రోల్డన్‌తో కలిసి గౌతమ్‌ మీనన్‌ పాడటం విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement