రెడ్ కార్పెట్పై లేడి గాగా ఘాటు ముద్దు! | Lady Gaga, fiance Taylor Kinney enjoy a brief kiss while posing at the red carpet | Sakshi
Sakshi News home page

రెడ్ కార్పెట్పై లేడి గాగా ఘాటు ముద్దు!

Published Mon, Jan 11 2016 9:40 AM | Last Updated on Sun, Sep 3 2017 3:29 PM

రెడ్ కార్పెట్పై లేడి గాగా ఘాటు ముద్దు!

రెడ్ కార్పెట్పై లేడి గాగా ఘాటు ముద్దు!

ప్రఖ్యాత గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా పాప్ సింగర్ లేడీ గాగా, ఆమె ఫియాన్సీ టైలర్ కిన్నీ సందడి చేశారు. ఇటీవల 'వీ' మ్యాగజైన్ కోసం పూర్తి నగ్నంగా పోజిచ్చి.. సంచలనం సృష్టించిన ఈ జంట గోల్డెన్ గ్లోబ్ రెడ్ కార్పెట్పై కలిసి నడిచింది. ఈ సందర్భంగా ఇరువురు పెదవులు కలుపుతూ ఓ ముద్దు పెట్టుకొని తమ మధ్య అనుబంధాన్ని చాటుకున్నారు.

తన సహజ ధోరణికి కాస్త భిన్నంగా నలుపు రంగు దుస్తుల్లో చూడచక్కగా ముస్తాబై లేడీ గాగా ఈ కార్యక్రమానికి హాజరైంది. అన్నట్టు గోల్డెన్ గ్లోబ్ ప్రదానోత్సవంలో లేడీ గాగాను కూడా ఓ పురస్కారం వరించింది. అమెరికన్ హర్రర్ స్టోరీ 'హోటల్'లో నటించినందుకు టీవీ మూవీ కేటగిరీలో ఉత్తమ నటి అవార్డు ఆమెకు దక్కింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement