ప్రేమే జీవితం కాదు | Love is not whole life | Sakshi
Sakshi News home page

ప్రేమే జీవితం కాదు

Published Tue, Apr 8 2014 11:35 PM | Last Updated on Sat, Sep 2 2017 5:45 AM

ప్రేమే జీవితం కాదు

ప్రేమే జీవితం కాదు

లక్ష్యసాధన కోసం యువతరం పాటుపడాలని, మంచి కెరీర్‌ని ఎంచుకుని జీవితంలో స్థిరపడటానికి కృషి చేయాలనీ సందేశం ఇస్తూ, డి.ఇ. రాజు నిర్మించిన చిత్రం ‘ప్రేమిస్తే పోయే కాలం’. బి. రవిచంద్ర దర్శకుడు. ఇటీవలే షూటింగ్ పూర్తయ్యింది. ఈ నెలలోనే పాటలను విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ -‘‘జీవితంలో ప్రేమ ఒక భాగం మాత్రమేనని చెప్పే చిత్రం ఇది. ఈ సినిమాలో ఉన్న మదర్ సెంటిమెంట్ అందరి హృదయాలను హత్తుకుంటుంది. కార్తీక్ కొడకొండ్ల మంచి పాటలు స్వరపరిచారు. ఓ ప్రత్యేక పాటకు కన్నడ నటి కవిత నృత్యం చేశారు’’ అని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement