'మా' ఎన్నికల కేసు విచారణ 13కి వాయిదా | maa elections results case verdict adjourned on april 13th | Sakshi
Sakshi News home page

'మా' ఎన్నికల కేసు విచారణ 13కి వాయిదా

Published Thu, Apr 9 2015 12:56 PM | Last Updated on Thu, Aug 9 2018 6:44 PM

'మా' ఎన్నికల కేసు విచారణ 13కి వాయిదా - Sakshi

'మా' ఎన్నికల కేసు విచారణ 13కి వాయిదా

హైదరాబాద్ : సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న 'మా' ఎన్నికల ఫలితాల పిటిషన్పై విచారణ మరోసారి వాయిదా పడింది.  తదుపరి విచారణ ఈ నెల 13వ తేదీకి వాయిదా పడింది. టాలీవుడ్ చిత్రపరిశ్రమలోని మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్ష ఎన్నికలు  మార్చి 29న జరిగిన విషయం తెలిసిందే.  అధ్యక్ష స్థానానికి నటి జయసుధ, ప్రముఖ సినీనటుడు రాజేంద్రప్రసాద్ పోటీ పడ్డారు. ఈ ఎన్నికల వ్యవహారం కోర్టు వరకు కూడా వెళ్లడంతో ప్రస్తుతం ఇందులో విజయం ఎవరిని వరిస్తుందోనన్న సస్పెన్స్ టాలీవుడ్ లో కొనసాగుతోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement