మహేశ్ - శ్రీను వైట్ల నిర్మాతలు! | Mahesh Babu - Srinu Vaitla producers! | Sakshi
Sakshi News home page

మహేశ్ - శ్రీను వైట్ల నిర్మాతలు!

Published Wed, Jun 10 2015 11:19 PM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

మహేశ్ - శ్రీను వైట్ల నిర్మాతలు! - Sakshi

మహేశ్ - శ్రీను వైట్ల నిర్మాతలు!

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, దర్శకుడు శ్రీను వైట్ల కలిసి ఓ చిత్రం నిర్మించనున్నారా? ఔనంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఇప్పటికే  జి. మహేశ్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి. సంస్థను స్థాపించి, ‘శ్రీమంతుడు’, ‘బ్రహ్మోత్సవం’ చిత్రాలకు  సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు
 
 మహేశ్‌బాబు. ఇప్పుడు దర్శకుడు శ్రీనువైట్ల కూడా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టనున్నారట. మహేశ్, ఆయన కలిసి ఓ సినిమా నిర్మించనున్నారని సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement