చిరు టైటిల్‌తో మంచు లక్ష్మీ | Manchu Lakshmi Next movie title | Sakshi
Sakshi News home page

Published Sun, Jan 7 2018 11:58 AM | Last Updated on Sun, Jan 7 2018 11:58 AM

Manchu Lakshmi Next movie title - Sakshi

స్టార్ వారసురాలిగా వెండితెరకు పరిచయం అయిన మంచు లక్ష్మీ నటిగా, నిర్మాతగా దూసుకుపోతున్నారు. విలక్షణ పాత్రలతో ఆకట్టుకుంటున్న లక్ష్మీ త్వరలో ఓ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజమౌళి దగ్గర దర్శకత‍్వ శాఖలో పనిచేసిన విజయ్‌ని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ‘వేట’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా టైటిల్ వేట. ఇప్పుడే అదే టైటిల్‌, రేసీ స్క్రీన్‌ ప్లేతో థ్రిల్లర్‌ జానర్ లో తెరకెక్కతున్న ఈ సినిమాను మంచు లక్ష్మీ స్వయంగా నిర్మిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement