పోర్చుగల్‌లో మన్మథుడు | Manmadhudu 2 shooting in Portugal | Sakshi
Sakshi News home page

పోర్చుగల్‌లో మన్మథుడు

Published Sat, Apr 27 2019 12:11 AM | Last Updated on Tue, Jul 23 2019 11:50 AM

Manmadhudu 2 shooting in Portugal - Sakshi

నాగార్జున, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

పోర్చుగల్‌లో ‘మన్మథుడు–2’ టీమ్‌ చాలా హుషారుగా షూటింగ్‌ చేస్తున్నారు. ఆ షూటింగ్‌కి సంబంధించి చాలా ఫొటోలను విడుదల చేశారు. నాగార్జున హీరోగా రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కథానాయికగా నటిస్తున్నారు. నాగార్జున, పి. కిరణ్‌ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం పోర్చుగల్‌లో జరుగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement