‘టాక్సీవాలా’కు మెగాస్టార్‌ ప్రశంసలు | MegaStar Chiranjeevi Appreciates Taxiwaala Team | Sakshi
Sakshi News home page

Published Wed, Nov 28 2018 3:15 PM | Last Updated on Wed, Nov 28 2018 8:11 PM

MegaStar Chiranjeevi Appreciates Taxiwaala Team - Sakshi

సెన్సేషనల్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా రాహుల్ సాంక్రుత్యాయన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా టాక్సీవాలా. రిలీజ్‌కు ముందు పూర్తి సినిమా లీక్‌ అవ్వటంతో పాటు, ఎన్నో వాయిదాల తరువాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన టాక్సీవాలా ఘనవిజయం సాధించింది. ఈ సినిమాతో విజయ్‌ దేవరకొండ ఇమేజ్‌ మరింత పెరిగింది.

గీతా ఆర్ట్స్‌ 2, యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌ల సమర్పణలో ఎస్‌కేఎన్‌ నిర్మాతగా తెరకెక్కించిన తో తెలుగమ్మాయి ప్రియాంక జవాల్కర్‌ హీరోయిన్‌గా పరిచయం అయ్యారు. తాజాగా ఈ సినిమా చూసిన మెగాస్టార్‌ చిరంజీవి చిత్రయూనిట్‌ను అభినందించారు. ఇప్పటికే 40 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన టాక్సీవాలా స్టడీ కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది.



No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement